Posts

Showing posts from May, 2026

కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆస్తమా డే

Image
 కిమ్స్ సన్ షైన్  హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆస్తమా డే సందర్భంగా అవగాహన వాకథాన్ ఇన్ హెల్లెర్స్ వాడకంపై అపోహ వద్దు - డాక్టర్ ఎ.వి గురవారెడ్డి ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్, ఫల్మొనాలజి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన వాకథాన్ ను నిర్వహించారు. బేగంపేట కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ నుంచి రసూల్పురా చౌరస్తా మీదుగా నిర్వహించిన అవగాహన వాకథాన్ న్ను కిమ్స్ సన్ షైన్  హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరః డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు ఆస్తమా అంటే భయపడేవారని ఇప్పుడు ఆస్తమా మేనేజ్మెంట్ బాగా పెరిగిందని, ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, ఆస్తమాను అదుపులో ఉంచేందుకు అద్భుతమైన ఇన్ హెల్లెర్స్ అందుబాటులో ఉన్నాయని వీటిని నిపుణులైన డాక్టర్ల ప్యవేక్షణలో తీసుకుంటే ఆస్తమాను అదుపులో ఉంచుకోవడమే కాదు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. కిమ్స్ సన్ షైన్  హాస్పిటల్లో నిపుణులైన డాక్టర్లతో ఫల్మొనాలజి టీం సేవలందిస్తోందన్నారు. కిమ్స్ సన్ షైన్  హాస్పిటల్ ఫల్మొనాలజి డిపార్ట్మెం...