Posts

Showing posts from September, 2024

PPS Motors launches MG Windsor, India’s 1st Intelligent CUV, for Automobile Enthusiasts in Telangana

Image
 Hyderabad, September 25, 2024: JSW MG Motor India today has launched MG Windsor, starting at INR 13,49,800 (Ex-Showroom) at PPS Motors, LB Nagar Showroom in Hyderabad for the Telangana customers. India’s 1st Intelligent CUV combines the comfort of a sedan and the expanse of an SUV offering a luxurious business-class experience to customers. The latest vehicle was launched by the Chief Guest Ms. Naina Jaiswal, National and South Asia Table Tennis Champion in the presence of officials from MG Motor and PPS Motors. The CUV is offered with futuristic aerodynamic design, spacious and opulent interiors, reassuring safety, smart connectivity, driving comfort, and many hi-tech features. In addition, customers are ensured complete peace of mind through various initiatives such as a lifetime warranty on the battery for the first owner, assured 60% buyback after three years, and one-year free charging at public chargers using the eHUB by MG app. The MG Windsor will be available in four colour op

కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో భుజం గాయాలు ఫ్రాక్చర్స్ పై వర్క్ షాప్

Image
 ఆర్థోపెడిక్ రంగంలో వస్తున్న ఆధునిక వైద్య విధానాలను ఎప్పటికప్పుడు అందిపిచ్చుకుంటూ ముందుకు వెళ్లడంతో పాటు భుజం గాయాలు, ఫ్రాక్చర్స్, కండరాలు దెబ్బ తినడం, ఫ్రొజన్ షోల్డర్ వంటి సమస్యలకు ఆధునిక శాస్త్ర చికిత్స పద్ధతులు  ఆర్థో స్కోపి ఎండోస్కోపీ విధానాలతో సరి చేయవచ్చని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ చీఫ్ ఆఫ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.     మంగళవారం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో షోల్డర్ సమస్యలకు ఆధునిక శాస్త్ర చికిత్సలు అనే అంశంపై లైవ్ సర్జరీ తో పాటు వర్క్ షాప్ ను నిర్వహించారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ చీఫ్ ఆఫ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భుజాలకు సంబంధించి ప్రోజన్ షోల్డర్, కండరాల గాయాలు, ఫ్రాక్చర్స్,  రొటేట్ కప్ మజిల్స్ దెబ్బతినడం వంటి సమస్యలను ఆధునిక శాస్త్ర చికిత్స విధానాలైన ఆర్తోస్కోపీ, ఎండోస్కోపీ విధానాలతో సరి చేయవచ్చని తెలిపారు. ఈ శస్త్ర చికిత్స విధానాల వల్ల వెంటనే కోల్పోవడంతో పాటు తిరిగి స్పోర్ట్స్