ఉప్పల్ నియోజకవర్గ మహిళ కన్వీనర్ గా జంగిటి ప్రభావతి యాదవ్

హైదరాబాద్ ఉప్పల్ : ఈ రోజు భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో  ఉప్పల్  నియోజకవర్గ మహిళ కన్వీనర్  గా  జంగిటి ప్రభావతి యాదవ్ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షులు ఈగ సంతోష్ ముదిరాజ్,జిల్లా మహిళ  కన్వీనర్ మేక లలిత యాదవ్ , ఉప్పల్ నియోజకవర్గ కన్వీనర్ శివ కుమార్ జాగృతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


 

Comments

Popular posts from this blog

Tamannaah Bhatia named Brand Ambassador for Sitaare Gold and Diamonds

Dhanraj Jain Jewellers Announces ‘Festive Lucky Draw 2026’ with Prizes Worth Upto ₹30 Lakhs

Introducing 'Kanchi Cafe': A Divine Culinary Experience in the Heart of Hitec City